Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రియాపై స్పెయిన్ ఘనవిజయం

సాయి తేజ Jul 03, 2026 1:31 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago
ఆస్ట్రియాపై స్పెయిన్ ఘనవిజయం - Udayam Digital
ఫిఫా ప్రపంచకప్‌ 'రౌండ్ ఆఫ్ 32'లో ఆస్ట్రియాపై స్పెయిన్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఫుల్‌టైమ్ ముగిసేసరికి 3-0 గోల్స్ తేడాతో అద్భుత విజయం సాధించి 'రౌండ్ ఆఫ్ 16'కు దూసుకెళ్లింది. తదుపరి రౌండ్‌లో పోర్చుగల్, క్రొయేషియా మ్యాచ్ విజేతతో స్పెయిన్ తలపడనుంది. కాగా, ఈ టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 11 జట్లు నాకౌట్స్ రెండో దశకు అర్హత సాధించాయి.

Comments

G
Loading comments...