Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పేస్‌ సమ్మిట్‌కు స్పేస్‌ఎక్స్‌, బ్లూ ఆరిజిన్‌ దూరం

Follow Udayam on Google
Sai Sep 04, 2026 3:16 PM జాతీయంGeneral
స్పేస్‌ సమ్మిట్‌కు స్పేస్‌ఎక్స్‌, బ్లూ ఆరిజిన్‌ దూరం - Udayam
మాక్రాన్‌ నిర్వహిస్తున్న స్పేస్‌ సమ్మిట్‌ నుంచి స్పేస్‌ఎక్స్‌, బ్లూ ఆరిజిన్‌ సహా నాలుగు అమెరికా సంస్థలు వైదొలిగాయి. అవి సెప్టెంబర్‌ 9-10న పారిస్‌లో జరిగే సదస్సుకు హాజరుకావడం లేదని తెలిపాయి. అమెరికా ప్రభుత్వం బహిష్కరణకు ఒత్తిడి చేసినట్లు సమాచారం. అయితే ఇతర అమెరికా సంస్థలు సమ్మిట్‌కు హాజరుకానున్నాయి.

Comments

G
Loading comments...