వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నగరంలో స్పా / మసాజ్ సెంటర్లు నిబంధనలను పాటిస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి, అలాగే ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా చూడడానికి విశాఖపట్నం సిటీ పోలీసులు నగరంలోని స్పా / మసాజ్ సెంటర్లపై ప్రత్యేక తనిఖీలు మరియు దాడులు నిర్వహించారు.
ఆ స్పాలో తనిఖీ సమయంలో 04 మంది బాధితులు మరియు 03 మంది పురుషులు ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

