Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిటైర్డ్ పోలీసులను సన్మానించిన ఎస్పీ

Follow Udayam on Google
Harika Aug 31, 2026 3:45 PM యాదాద్రి భువనగిరిGeneral
రిటైర్డ్ పోలీసులను సన్మానించిన ఎస్పీ - Udayam
భువనగిరి టౌన్‌ పీఎస్‌కు చెందిన ఎస్‌ఐ రామకృష్ణరెడ్డి, ఏఎస్‌ఐ వీరేశంను పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ అక్షాన్ష్‌ యాదవ్‌ ఘనంగా సన్మానించారు. అంకితభావం, నిజాయితీతో అందించిన సేవలను అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో వారి సేవా స్ఫూర్తి యువ సిబ్బందికి ఆదర్శమని ఎస్పీ కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కుటుంబంతో ఆరోగ్యంగా, ప్రశాంతంగా గడపాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...