వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని సౌత్ కరోలినాలో దుండగుడి కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి మృతి చెందగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో నిందితుడు కూడా మృతి చెందాడు.
ఓ మహిళ ఇంటి వద్ద ఆస్తులను ధ్వంసం చేస్తున్నాడన్న ఫిర్యాదుతో పోలీసులు నిందితుడి కోసం గాలించారు. అతడి వాహనాన్ని గుర్తించిన అనంతరం పోలీసులకు, నిందితుడికి మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

