వార్తలకు తిరిగి వెళ్లండి

సోంపేటలో ధ్యాన్ చంద్ స్పీడ్ స్కేటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో మండల స్థాయి స్కేటింగ్ పోటీలు బుధవారం నిర్వహించారు. అండర్-4 నుంచి అండర్-19 విభాగాల్లో క్రీడాకారుల ఎంపికలు చేపట్టారు.
ఎంపికైన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు కోచ్ గోపాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో స్కేటింగ్ విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్పీడ్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం కార్యదర్శి బి. చంద్రావతి పాల్గొన్నారు.
Comments
Loading comments...

