Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మకాలలో సోనియా ఆత్మకధ జోరు

Follow Udayam on Google
Chinmaya Nov 17, 2026 12:25 PM జాతీయంGeneral
అమ్మకాలలో సోనియా ఆత్మకధ జోరు - Udayam
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ నవంబర్ 16న ఢిల్లీలో తన ఆత్మకథ ‘Belonging: A Journey of Love’ను అధికారికంగా ఆవిష్కరించారు. పుస్తకానికి వచ్చిన స్పందన అద్భుతమని తెలిపారు. విడుదలైన వారం రోజుల్లోనే 2 లక్షల ప్రతులు అమ్ముడైనట్లు ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ వెల్లడించింది. కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...