Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోన్: బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 07, 2026 8:42 AM నిర్మల్General
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల ప్రజా వైఫల్యాలపై బిజెపి చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ముందస్తు అరెస్టులను చేపట్టారు. సోన్ మండలంలోని పలు గ్రామాలలో బిజెపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 30 యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత హామీలపై నిత్యా పోరాటం చేస్తూనే ఉంటామని నాయకులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...