Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోలార్‌ విద్యుత్‌కు రూ.75 వేల వరకు సబ్సిడీ

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:36 PM నాగర్ కర్నూల్General
సోలార్‌ విద్యుత్‌కు రూ.75 వేల వరకు సబ్సిడీ - Udayam
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన ద్వారా ఇంటిపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చని అచ్చంపేట ఏఈ ఆంజనేయులు తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులకు సబ్సిడీ లభిస్తుందని పేర్కొన్నారు. 1 కిలోవాట్‌కు రూ.30 వేలు, 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు రూ.75 వేల వరకు సబ్సిడీ అందుతుందని వివరించారు.

Comments

G
Loading comments...