Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోలార్ పథకం అమలుపై ఎస్‌ఈ సమీక్ష

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 6:50 PM ప్రకాశం General
సోలార్ పథకం అమలుపై ఎస్‌ఈ సమీక్ష - Udayam
ప్రకాశంలో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియపై ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు సమీక్ష నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోలార్ ఏర్పాట్లలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. సమావేశంలో ఈఈలు, ఇతర అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...