వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ సేవలో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుని, పదవీ విరమణ పొంది సొంతూరికి తిరిగివచ్చిన వీర జవాను U ప్రమోద్ కు గొల్లమాడ గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.
సొంతూరికి చేరుకున్న ఆయనకు మేళతాళాలు, బాణాసంచాతో ఊరేగింపు నిర్వహించి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ. ఎలాంటి మచ్చలేకుండా ఉన్నతమైన హవల్దార్ మేజర్ పదవి నుంచి రిటైర్ అయ్యి సొంతూరికి తిరిగి వచ్చిన ప్రమోద్ నేటి యువతకు రోల్ మోడల్ అని కొనియాడారు.
Comments
Loading comments...

