Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొంత పార్టీ ప్రకటించిన మాజీ ఐఏఎస్‌ దివ్య

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 9:03 AM జాతీయంGeneral
సొంత పార్టీ ప్రకటించిన మాజీ ఐఏఎస్‌ దివ్య - Udayam
ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ అధికారి దివ్యా మిట్టల్ ప్రధాన పార్టీల అంచనాలకు భిన్నంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గురువారం ‘జన్‌ నీతి భారత్‌ పార్టీ’ పేరుతో సొంత పార్టీని ప్రకటించిన ఆమె, వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కులం, మతం వంటి గుర్తింపుల కంటే ప్రజల అవసరాలు, సంక్షేమానికే ప్రాధాన్యమిస్తామని ఆమె స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...