Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సోనియా గాంధీ పుస్తకం నవంబర్‌ 10న విడుదల

Follow Udayam on Google
Sai Sep 04, 2026 4:14 PM జాతీయంGeneral
సోనియా గాంధీ పుస్తకం నవంబర్‌ 10న విడుదల - Udayam
సోనియా గాంధీ రాసిన ‘Belonging: A Journey of Love’ పుస్తకాన్ని హార్పర్‌కాలిన్స్‌ నవంబర్‌ 10న విడుదల చేయనుంది. పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా ప్రచురణ నుంచి తప్పుకున్న తర్వాత హార్పర్‌కాలిన్స్‌ ఈ బాధ్యత తీసుకుంది. ఈ పుస్తకంలో సోనియా బాల్యం, రాజీవ్‌ గాంధీ హత్య, రాజకీయాల్లోకి ప్రవేశం తదితర అంశాలపై వివరాలు ఉండనున్నాయి. పుస్తకంలోని అంశాలపై ఇప్పటికే రాజకీయ వివాదం నెలకొంది.

Comments

G
Loading comments...