Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోనియా ఆటో బయోగ్రఫీ ఆగడానికి కారణం ఇదే!

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:23 AM జాతీయంGeneral
 సోనియా ఆటో బయోగ్రఫీ ఆగడానికి కారణం ఇదే! - Udayam
సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ ప్రచురణపై బాహ్య ఒత్తిళ్లు ఉన్నాయన్న ప్రచారాన్ని పీఆర్‌హెచ్‌ఐ ఖండించింది. రచయిత్రి బృందంతో చర్చల్లో ఓ నిర్దిష్ట అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే పుస్తకం ఆగిందని తెలిపింది. ఒప్పందం, గోప్యత కారణంగా ఆ అంశాన్ని వెల్లడించలేమని పేర్కొంది.

Comments

G
Loading comments...