Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోనియా ఆత్మకథ ప్రచురణపై పెంగ్విన్‌ కీలక ప్రకటన

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 7:26 PM జాతీయంGeneral
సోనియా ఆత్మకథ ప్రచురణపై పెంగ్విన్‌ కీలక ప్రకటన - Udayam
సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ ప్రచురణ నుంచి కంటెంట్‌ మార్పుల వివాదంతో తాము వైదొలిగినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని పెంగ్విన్‌ ఇండియా స్పష్టం చేసింది. భారత్‌లో ఈ పుస్తకానికి తాము ప్రచురణకర్త కాదని తెలిపింది. ప్రచురణపై గతంలో చర్చలు జరిగినప్పటికీ కొన్ని కారణాలతో బాధ్యతలు తీసుకోలేదని పేర్కొంది. 544 పేజీల ఈ ఆత్మకథ నవంబరు 10న విడుదల కానుంది.

Comments

G
Loading comments...