వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఆత్మకథ ప్రచురణ బాధ్యతలను హార్పర్ కాలిన్స్ దక్కించుకుంది. నవంబర్ 10న పుస్తకం విడుదల కానుంది.
వివాపాల నేపథ్యంలో పెంగ్విన్ తప్పుకోవడంతో హార్పర్ కాలిన్స్ ఈ బాధ్యతలు చేపట్టింది. ఇందులో రాజకీయ ప్రయాణం, వ్యక్తిగత విశేషాలు ఉంటాయి.
Comments
Loading comments...

