Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సోనమ్‌ వాంగ్‌చుక్‌.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు.

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 12:34 PM జాతీయంGeneral
సోనమ్‌ వాంగ్‌చుక్‌.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు. - Udayam
ప్రభుత్వ పాఠశాలల దుస్థితి గత 10-12 ఏళ్లది కాదని, స్వాతంత్రం నుంచి కొనసాగుతోందని సోనమ్‌ వాంగ్‌చుక్‌ అన్నారు. అన్ని ప్రభుత్వాలపై తనకు ఆగ్రహం ఉందని, దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పేదల విద్యను పట్టించుకోలేదని విమర్శించారు.

Comments

G
Loading comments...