వార్తలకు తిరిగి వెళ్లండి
పూరీ జగన్నాథుడికి మెడికల్ టెస్టులు

జ్యేష్ఠ పూర్ణిమ నాడు 108 కుండల సుగంధ జలాల అభిషేకం వల్ల జగన్నాథునికి జ్వరం వస్తుంది. దీనికోసం ఆలయ ద్వారాలు మూసి 15 రోజుల పాటు 'అనాసర' ప్రక్రియ నిర్వహిస్తారు.
ఈ సమయంలో రాజవైద్యులు స్వామికి ఆయుర్వేద మూలికలతో చికిత్స అందిస్తారు. కోలుకున్నాక జగన్నాథుని రథయాత్ర వైభవంగా ప్రారంభమవుతుంది.
Comments
Loading comments...