వార్తలకు తిరిగి వెళ్లండి
బెంగళూరులో లా విద్యార్థిని హత్య

బెంగళూరులోని కోడిహళ్లిలో బ్రేక్‌అప్ చెప్పిందనే కక్షతో అమృత అనే లా విద్యార్థినిపై ఆమె ప్రియుడి సోదరుడు సూర్య కత్తితో దారుణంగా దాడి చేశాడు. ప్రేమ విఫలమవడంతోనే అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
తీవ్ర గాయాలపాలైన అమృత ఆసుపత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు సూర్య కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Comments
Loading comments...