వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో TGJAC జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి TSUTF రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, MBNR జిల్లా అధ్యక్షుడు కే. రవికుమార్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు రవి ప్రసాద్ గౌడ్, గద్వాల్ జిల్లా అధ్యక్షుడు డి. రమేష్ హాజరయ్యారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

