Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు తీర్చాలి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 19, 2026 11:33 AM సూర్యాపేటGeneral
ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు తీర్చాలి - Udayam
ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సమస్యలపై సర్వే నిర్వహించారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న రూ.10,500 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...