Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌర విద్యుత్‌తో రైల్వేకు కోట్లు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 3:49 PM కృష్ణా జిల్లాGeneral
సౌర విద్యుత్‌తో రైల్వేకు కోట్లు - Udayam
విజయవాడ రైల్వే డివిజన్ 2025-26లో సౌర విద్యుత్‌తో రూ.4.61 కోట్లు ఆదా చేసింది. ఈ ఆదాయాన్ని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు. 265 ప్రాంతాల్లో 4,864 KWP సామర్థ్యంతో సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. 44.06 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తితో 3,525.52 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. 2026-27 ఏప్రిల్ నుంచి జులై వరకు 19.90 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తితో రూ.1.85 కోట్లు ఆదా చేశారు.

Comments

G
Loading comments...