Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో పాటు వ్యవసాయం, పాడి పరిశ్రమ

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 7:24 AM అనంతపురంGeneral
సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో పాటు వ్యవసాయం, పాడి పరిశ్రమ - Udayam
కంబదూరు మండలం నూతిమడుగుకు చెందిన సాఫ్ట్‌వేర్ నిపుణుడు సాయికృష్ణ ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం, పాడి పరిశ్రమ ద్వారా లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సొంత భూమిలో డెయిరీ ఫాం ఏర్పాటు చేసి, ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Comments

G
Loading comments...