వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాజాప దళిత మోర్చా అధ్యక్షులు భూషయ్య ఆధ్వర్యంలో సంతు గురు రవిదాస్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ను ఘనంగా విడుదల చేయడం జరిగింది
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భూషయ్య మాట్లాడుతూ రాబోయే 23.8.2026 న సంతు గురు రవి దాస్ జయంతి ఉత్సవాల మహా సమావేశాన్ని హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు
Comments
Loading comments...

