వార్తలకు తిరిగి వెళ్లండి

సంతరావూరు గ్రామపంచాయతీలో గురువారం బిన్ బ్యాగ్ సిస్టంపై డోర్ టూ డోర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా SWPC షెడ్ సమీపంలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో MPDO కే. ధనలక్ష్మి, MSGO పీ. శ్రీనివాసరావు, పంచాయతీ అభివృద్ధి అధికారి కే. కృపారావు, PACS అధ్యక్షురాలు యార్లగడ్డ లక్ష్మి, గ్రామ పంచాయతీ, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

