వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన ఐక్య కూటమి నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, సంస్థ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని మంత్రి తెలిపారు.
కార్మికులు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పొన్నం ప్రభాకర్ సూచించారు.
Comments
Loading comments...

