వార్తలకు తిరిగి వెళ్లండి

సన్నరకం వరి సాగు వివరాలను ఈ నెల 17లోపు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పెగడపల్లి ఎంఏఓ శ్రీకాంత్ తెలిపారు. సొంత విత్తనాలు లేదా పరిశోధన స్థానం నుంచి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు స్వయ ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత ఏఈకి అందించాలి.
లైసెన్స్ ఉన్న ఎరువుల దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు పట్టా పాస్‌బుక్, ఫోన్ నంబర్ వివరాలను షాపులో అందించాలని కోరారు.
Comments
Loading comments...

