వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం సమావేశమయ్యారు. యువత ఉద్యమాలకు మద్దతిచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఓట్ల చోరీ ఆరోపణలపై ఇండియా కూటమి నిర్వహించే ర్యాలీకి సంఘీభావం ప్రకటించారు.
అయితే ర్యాలీలో నేరుగా పాల్గొనబోమని స్పష్టం చేశారు. యువ కార్యకర్తల ప్రయత్నాలను మమత ప్రశంసించారు.
Comments
Loading comments...

