Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఈసీ నిద్రపోతోందా?: అవినాష్‌

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 11:20 AM కడపGeneral
ఎస్‌ఈసీ నిద్రపోతోందా?: అవినాష్‌ - Udayam
పులివెందులలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు దాడులు చేస్తూ ఓటర్లను భయపెడుతున్నారని, పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయని తెలిపారు. దొంగ ఓట్లతో గెలిచేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...