వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని, అరాచకాన్ని సహించేది లేదని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. గురువారం మాచర్ల పట్టణంలోని 1, 2, 4 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అమృత్ పథకం ద్వారా రూ.260 కోట్లతో పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రచారంలో ఎమ్మెల్యే సతీమణి, కుమారుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

