Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షేమ హాస్టళ్లలో తక్షణమే వసతులు కల్పించాలి జిల్లా కార్యదర్శి మల్కయ్య

Follow Udayam on Google
సంక్షేమ హాస్టళ్లలో తక్షణమే వసతులు కల్పించాలి జిల్లా  కార్యదర్శి మల్కయ్య - Udayam
జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో తక్షణమే జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి అపరిశుభ్రత వాతావరణాన్ని నివారించి పరిశుభ్రమైన తాగునీరు మరియు మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలి కే వీ పి ఎస్ జిల్లా కార్యదర్శి మల్కయ్య అన్నారు సొంత భవనాలు లేని హాస్టళ్లకు తక్షణమే నిధులు మంజూరు చేసి భవన నిర్మాణాలు పూర్తి చేయాలి

Comments

G
Loading comments...