వార్తలకు తిరిగి వెళ్లండి

సంకిలి షుగర్ ఫ్యాక్టరీని పరిరక్షించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కూన రవికుమార్ హామీ ఇచ్చినట్లు ఏపీ చెరకు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అప్పలనాయుడు తెలిపారు.
ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులు శ్రీకాకుళంలో గురువారం ఎమ్మెల్యేను కలిశారు. ఫ్యాక్టరీ మనుగడ కోసం యాజమాన్యం, రైతులతో కలిసి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు.
Comments
Loading comments...

