Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగడిగుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ వైర్లు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 28, 2026 8:47 AM గుంటూరుGeneral
సంగడిగుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ వైర్లు - Udayam
గుంటూరులోని సంగడిగుంట బుడంపాడు బైపాస్ సబ్‌స్టేషన్ వద్ద గత రాత్రి ప్రమాదవశాత్తు హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో సంగడిగుంట, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు ప్రారంభించారు.

Comments

G
Loading comments...