Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలో బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 12:25 PM సంగారెడ్డిGeneral
సంగారెడ్డిలో బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్ - Udayam
అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తరలివెళ్తారనే సమాచారంతో బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వారిలో బీఆర్‌ఎస్‌ యువత అధ్యక్షుడు శ్రవణ్‌రెడ్డి, 9వ వార్డు నాయకులు లాడే బాలు, చిన్నలు ఉన్నారు. తమను అరెస్టు చేయడం అన్యాయమని శ్రవణ్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...