Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నఖ్రేవాలీ’ ట్రైలర్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 6:04 PM జాతీయంవినోదం
‘నఖ్రేవాలీ’ ట్రైలర్‌ విడుదల - Udayam
ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ నిర్మిస్తున్న ‘నఖ్రేవాలీ’ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.అన్ష్‌ దుగ్గల్‌,ప్రగతి శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 30న థియేటర్లలోకి రానుంది. రాహుల్‌ శంకల్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దివ్య నిధి శర్మ కథ అందించారు.కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్‌,జియో స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కుముద్‌ మిశ్రా,గోపాల్‌ దత్‌ తదితరులు నటించారు.

Comments

G
Loading comments...