Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027లో కార్తీక్‌–శ్రీలీల ప్రేమకథ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 4:12 PM జాతీయంవినోదం
2027లో కార్తీక్‌–శ్రీలీల ప్రేమకథ విడుదల - Udayam
కార్తీక్‌ ఆర్యన్‌, శ్రీలీల జంటగా నటిస్తున్న పేరుపెట్టని ప్రేమకథా చిత్రం విడుదల తేదీ ఖరారైంది. అనురాగ్‌ బసు దర్శకత్వంలో భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్‌ 30న థియేటర్లలోకి రానుంది. తొలుత ‘ఆషికీ 3’గా ప్రకటించిన ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. కార్తీక్‌ ఆర్యన్‌, శ్రీలీల కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే.

Comments

G
Loading comments...