Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి ‘అబ్సెషన్‌’ అన్‌కట్‌ వెర్షన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 4:41 PM జాతీయంవినోదం
ఓటీటీలోకి ‘అబ్సెషన్‌’ అన్‌కట్‌ వెర్షన్‌ - Udayam
కర్రీ బార్కర్‌ తెరకెక్కించిన హారర్‌ చిత్రం ‘అబ్సెషన్‌’ అన్‌కట్‌ వెర్షన్‌ అక్టోబర్‌ 30న సాయంత్రం 7 గంటల నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో తొలగించిన హింసాత్మక సన్నివేశాలతో సహా పూర్తి వెర్షన్‌ను ప్రేక్షకులు చూడొచ్చు. తన ప్రేయసి తనను అమితంగా ప్రేమించాలని ఓ యువకుడు కోరుకోవడం, ఆ కోరిక నెరవేరాక వారి జీవితాల్లో హింస, గందరగోళం చోటుచేసుకోవడం ఈ సినిమా కథాంశం

Comments

G
Loading comments...