Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీ ఫుట్‌బాల్ క్యాంప్‌లోకి విష సర్పం

Follow Udayam on Google
Vikram Chandra Jun 17, 2026 3:26 PM జాతీయంక్రీడలు
జర్మనీ ఫుట్‌బాల్ క్యాంప్‌లోకి విష సర్పం - Udayam
ఫిఫా వరల్డ్ కప్ కోసం నార్త్ కరోలినాలో శిబిరం ఏర్పాటు చేసుకున్న జర్మనీ ఫుట్‌బాల్ జట్టుకు పాము భయం పట్టుకుంది. తమ క్యాంప్‌లోని గడ్డిలో విషపూరితమైన 'కాపర్‌హెడ్' పామును సిబ్బంది గుర్తించడంతో ఆటగాళ్లు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కెప్టెన్ జాషువా కిమ్మిచ్ స్పందిస్తూ, మ్యాచ్ వ్యూహాల కంటే గడ్డిలో ఏముందోనన్న భయం వేస్తోందని పేర్కొన్నాడు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని ఫిఫా వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...