వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరానీ కప్‌లో రిషభ్ పంత్ 10 పరుగులకే పరిమితమవగా.. రెస్టాఫ్ ఇండియా 237 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ 45, స్మరణ్ రవిచంద్రన్ 68 పరుగులతో రాణించారు.
జమ్మూ కశ్మీర్ బౌలర్లలో సునిల్ కుమార్, నాసిర్ ముజాఫర్ మూడేసి వికెట్లు తీశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి జమ్మూ కశ్మీర్ 7 ఓవర్లలో 2 వికెట్లకు 21 పరుగులు చేసింది.
Comments
Loading comments...

