Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టీ20ల్లో భారత్‌ అరుదైన రికార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 5:54 PM జాతీయంక్రీడలు
టీ20ల్లో భారత్‌ అరుదైన రికార్డు - Udayam
ఆసియా క్రీడల సెమీఫైనల్లో శ్రీలంకపై 124 పరుగుల తేడాతో గెలిచిన భారత్‌ టీ20ల్లో అరుదైన రికార్డు నెలకొల్పింది. టీ20ల్లో 100కుపైగా పరుగుల తేడాతో భారత్‌ గెలిచిన మ్యాచ్‌లు 11కి చేరాయి. ఈ ఘనత సాధించిన తొలి పూర్తిస్థాయి ఐసీసీ సభ్య దేశంగా నిలిచింది. పురుషుల టీ20 టోర్నీల సెమీస్‌, ఫైనల్స్‌లోనూ అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా భారత్‌ తన రికార్డును మెరుగుపర్చుకుంది.

Comments

G
Loading comments...