వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామంలో సర్పంచ్ గంగ సాయవ్వ ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధి హామీ పనులపై గ్రామసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులలో జరిగే అభివృద్ధిపై చర్చించారు. బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Comments
Loading comments...

