వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కార్పొరేషన్ కమిషనర్ జి.శ్రీనివాసరావు సూచించారు.
శనివారం ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను 9849906966 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపించాలని కోరారు.
Comments
Loading comments...

