Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారానికి ఆత్మహత్య మార్గం కాదు

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 4:13 PM కడపGeneral
సమస్యల పరిష్కారానికి ఆత్మహత్య మార్గం కాదు - Udayam
సమస్యల పరిష్కారానికి ఆత్మహత్య మార్గం కాదని కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ ఈశ్వర వెంకటేశ్వర్లు అన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా పెద్దపసుపుల జెడ్పీ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని సూచించారు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని, మానసికంగా బలంగా ఉంటే విజయం సాధించవచ్చని హెచ్‌ఎం జరీనా బేగం, ఉపాధ్యాయులు అన్నారు.

Comments

G
Loading comments...