Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉంటే సమాచారం ఇవ్వాలి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 7:14 PM విజయనగరంGeneral
సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉంటే సమాచారం ఇవ్వాలి - Udayam
సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉంటే సమాచారం ఇవ్వాలని బొబ్బిలి MPDO రవికుమార్ సూచించారు. బుధవారం బొబ్బిలి MPDO కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రాలపై వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ MPTC , ZPTC ఎన్నికల కోసం మండలంలో 67 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసామని తెలిపారు.

Comments

G
Loading comments...