Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మశాన వాటికల్లో అధిక వసూళ్లపై వినతి

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:16 PM కామరెడ్డిGeneral
స్మశాన వాటికల్లో అధిక వసూళ్లపై వినతి - Udayam
కామారెడ్డి పట్టణంలోని స్మశాన వాటికల్లో అధిక మొత్తాలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కృష్ణ హరి ఎమ్మార్వో హిమబిందును కోరారు. శుక్రవారం సంఘం సభ్యులతో కలిసి ఆమెకు వినతిపత్రం సమర్పించారు. స్మశాన వాటికల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నారని, ఈ సమస్యపై దృష్టి సారించాలని ఎమ్మార్వోను కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...