వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహదేవపూర్‌కు చెందిన కొత్తపల్లి సమ్మయ్యకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవతో ఈ ఆర్థిక సాయం అందింది.
హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వైద్య ఖర్చుల కోసం మంజూరైన పత్రాన్ని అందజేశారు. సహాయం అందించిన మంత్రి శ్రీధర్‌బాబుకు సమ్మయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

