Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర ఓటర్ జాబితా సవరణపై అవగాహన

Follow Udayam on Google
p.g.murthy Aug 23, 2026 5:38 PM మంచిర్యాలGeneral
సమగ్ర ఓటర్ జాబితా సవరణపై అవగాహన - Udayam
లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సమగ్ర ఓటర్ జాబితా సవరణపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఆదివారం మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో హజీపూర్ , లక్షెట్టిపేట్, దండేపల్లి మండలాల BLA లకు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...