Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ నగరంలో స్మార్ట్ వాటర్ మీటర్ల ఏర్పాటు

Follow Udayam Digital on Google
రవళి దేవి Jul 30, 2026 10:21 AM హైదరాబాద్తెలంగాణ
హైదరాబాద్‌ నగరంలో స్మార్ట్ వాటర్ మీటర్ల ఏర్పాటు - Udayam Digital
నగరంలో నీటి సరఫరా వ్యవస్థలో పారదర్శక బిల్లింగ్ విధానం అమలులో భాగంగా వాణిజ్య, బల్క్ నీటి కనెక్షన్లకు అత్యాధునిక ఆటోమేటిక్ రీడింగ్ మీటర్ల ఏర్పాటు కోసం రూ.31.70 కోట్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ముందస్తు అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...