Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో 'స్మార్ట్-పీడీఎస్' అమలు

విష్ణు వర్ధన్ Jul 17, 2026 2:52 PM అల్ ఇండియా about 1 hour ago
ఢిల్లీలో 'స్మార్ట్-పీడీఎస్' అమలు - Udayam Digital
ఢిల్లీ ప్రభుత్వం రేషన్ సేవలను డిజిటలైజ్ చేస్తూ 'స్మార్ట్-పీడీఎస్' (Smart-PDS) విధానాన్ని తీసుకురానుంది. స్మార్ట్ రేషన్ కార్డులు, క్యూఆర్ కోడ్‌లు, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా లబ్ధిదారుల గుర్తింపును సులభతరం చేయనున్నారు. నకిలీ కార్డులు, అక్రమ రవాణాను అరికట్టడమే దీని లక్ష్యం. ఈ నూతన యాప్ పనితీరును పరిశీలించేందుకు ప్రభుత్వం 16 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

Comments

G
Loading comments...