వార్తలకు తిరిగి వెళ్లండి
స్టెల్త్ యుద్ధ విమానాల్లో భారత్ కంటే చైనా ముందంజ

చైనా వద్ద ప్రస్తుతం 500 ‘J-20 మైటీ డ్రాగన్’ స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయని ‘ది వార్ జోన్’ నివేదిక వెల్లడించింది. అయితే, ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద ఒక్క స్టెల్త్ విమానం కూడా లేదు.
చైనా ఈ విమానాలను భారత సరిహద్దుల్లో మోహరించింది. భారత్ స్వదేశీ సాంకేతికతతో ‘AMCA’ స్టెల్త్ ఫైటర్‌ను అభివృద్ధి చేస్తున్నప్పటికీ, అది సైన్యంలోకి రావడానికి మరో పదేళ్ల సమయం పడుతుందని నిపుణులు పేర్కొన్నారు.
Comments
Loading comments...